భారతీయ కోస్ట్ గార్డ్ (Bharatiya Tatrakshak) దళంలో ఇటీవల అధికారికంగా ప్రవేశపెట్టిన సరికొత్త తరం 'ఫాస్ట్ పెట్రోల్ వెసెల్' (Fast Patrol Vessel - FPV) నౌక పేరు ఏమిటి?
ఐసీజీఎస్ అక్షయ్ (ICGS Akshay)
2026 జూన్‌లో స్కాట్లాండ్‌లోని ఏ నగరంలో మహర్షి సుశ్రుతుని కాంస్య విగ్రహాన్ని (Bronze Statue) ఆవిష్కరించారు?
ఎడిన్‌బర్గ్ (Edinburgh)




