డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుగులో: ఇటీవల జరిగిన కొన్ని సంఘటలను, వార్తలను క్విజ్ రూపంలో ఇచ్చాం. మీ అవగాహనను పరీక్షించుకోండి.
8వ ఇండియా వాటర్ వీక్ (IWW)ని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఎవరు ప్రారంభించారు?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
కేంద్ర జల శక్తి శాఖామంత్రి సి.ఆర్.పాటిల్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఉపరాష్ట్రపతి జగదీప్ దంకర్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఇటీవల, కనీసం 2,600 సంవత్సరాల క్రితం ప్రజలు అనుసరించిన పురాతన నీటి నిర్వహణ పద్దతి ఉనికిని సూచించే ఒక టెర్రకోట పైడ్లైన్ ఏ రాష్ట్రంలో కనుగొనబడింది?
గుజరాత్
రాజస్థాన్
తమిళనాడు
ఆంధ్ర ప్రదేశ్
తమిళనాడు
మద్రాస్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో “సెంటర్ ఆఫ్ వాటర్ టెక్నాలజీ”ని ఏర్పాటు చేసేందుకు భారతదేశం ఏ దేశంతో కలిసి ఒక సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించింది?
అమెరికా
ఆస్ట్రేలియా
ఇజ్రాయిల్
సౌదీ అరేబియా
ఇజ్రాయిల్
ఏ ఐఐటి భారత సాయుధ దళాల కోసం ట్రెబో- ఎలక్ట్రిక్ నానోజెనరేటర్ (TENG) అనే వినూత్న పాదరక్షలను అభివృద్ధి చేసింది?
ఐఐటీ కాన్పూర్
ఐఐటీ ముంబై
ఐఐటీ ఇండోర్
ఉపరాష్ట్రపతి జగదీప్ దంకర్
ఐఐటీ ఇండోర్
అమరావతిని అంతర్జాతీయ నగరంగా మార్చేందుకు, విద్యార్థులకు మరియు ప్రజలకు అధునాతన సాంకేతిక ప్రయోజనాలను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 8 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న ఐఐటి?
ఐఐటీ మద్రాస్
ఐఐటి ముంబై
ఐఐటీ కాన్పూర్
ఐఐటీ డిల్లీ
ఐఐటీ మద్రాస్