Visakapatnam Anganwadi Recruitment 2025 Apply 53 Anganwadi Helper Posts

By Schools 360

at


జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, విశాఖపట్నం నోటిఫికేషన్ సంఖ్య. C-424953/2025/SA, #Approved Dt.# విశాఖపట్నం జిల్లాలో గల ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ హెల్పర్ పోస్టు భర్తీ కొరకు జతపరచబడిన జాబితాలో పేర్కొన్న కేంద్రాలలో ఖాళీలను భర్తీ చేయుటకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. అమలులో యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.

WCD Visakhapatnam Anganwadi Helper Recruitment 

WCD Visakhapatnam Recruitment 2025The Women and Child Development, Andhra Pradesh WCD AP has announced the latest Notification to recruit Anganwadi Helpers. Interested and Eligible Candidates can apply before the Last Date, which is 14-10-2025. Full Details of these 53 Vacancies are as Follows…

Organization Women and Child Development, Andhra Pradesh
Post Name Anganwadi Helper
Total Vacancies 53
Qualification 10th
Selection Process Interview
Last Date to Apply 14-10-2025
View Notification Click Here
Application Link Offline Application Link

WCD Visakhapatnam Notification 2025: Vacancy Details

ప్రాజెక్ట్ పేరు ఖాళీల సంఖ్య
భీమునిపట్నం 11
పెందుర్తి 21
విశాఖపట్నం 21

WCD Visakhapatnam Anganwadi Helper Jobs: Eligibility Criteria

అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 21, తేది: 24.08.2007 మరియు 38, తేది: 03.11.2008 ప్రకారము పై తెలుపబడిన పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి.

1. ప్రధానముగా స్థానిక స్టీర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్ధి అయి ఉండాలి.

2. అంగన్వాడి సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 7వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును. 7వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్ధులు అందుబాటులో లేనట్లయితే, తదుపరి దిగువ తరగతులలో అత్యధిక అర్హత కలిగిన అభ్యర్థిని పరిగణనలోకి తీసుకొనబడుతుంది.

3. తేది 01.07.2025 నాటికి (నియామక సంవత్సరం) 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరములు లోపు వయస్సు కలిగి ఉండవలెను.

4. నోటిపై చేయబడిన SC/ST అంగన్వాడి కేంద్రములకు SC/ST అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలయును. మరియు నోటిఫై చేయబడిన SC/ST అంగన్వాడి కేంద్రముల పోస్టులకు సంబందించి 21 సం. లు దాటిన అభ్యర్ధులు అందుబాటులో లేనప్పుడు, 18 సం. వయస్సున్న అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడును.

5. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 39, తేది: 06.09.2011 ప్రకారం పై తెలుపబడిన ఖాళీల భర్తీ యందు ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు ఒక యూనిట్ గా పరిగణిస్తూ రూల్ అఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది. జతపరచబడిన జాబితాల యందు పోస్టునకు ఎదురుగా కేటాయించబడిన కేటగిరికి చెందిన అభ్యర్థులు మాత్రమే సదరు పోస్టునకు అర్హులు, మరియు సదరు కేటగిరినకు సంబందించి నిర్దేశిత అధికారి వారిచే జారీ చేయబడిన, నిబంధనల ప్రకారం వ్యాలిడిటి కలిగిన దృవీకరణపత్రముల నకలులు దరఖాస్తును ఖచ్చితంగా జతపరుచవలయును (SC/ST/BC/EWS/Minor_Locomotor Disability/ Disabled కేటగిరినకు చెందిన వారు మాత్రమే). అట్లు జతపరచని ఎడల వాటికి సంబందించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు.

ఈ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారంను https://visakhapatnam.ap.gov.in/ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. 13. కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థినిలు వారి పూర్తి వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు దృవీకరణ పత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అస్టేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పధకపు అధికారి కార్యాలయం నకు నేరుగాగాని /పోస్టు ద్వారా గాని తేదీ 03-10-2025 నుండి 14-10-2025 సాయంత్రం 5.00 గంటలు లోగా అందజేయవలెను. 14. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.

Important Dates

Starting Date of Application Form 03-10-2025
Closing Date of submission of Application 14-10-2025

Important Links

WCD Visakhapatnam Official Notification Download Here
Online Application Link Click Here

 

Choose Schools360 on Google

For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel
Share This Article

Schools 360

Content Writer