April 2024 Important Days in TTD Temples; Tirumala News

By Schools 360

at


Important Festivals and Auspicious days to be Celebrated in Tirumala Tirupati Devasthanam Temples in April 2024 are given in brief.

April 2024 – Important Days in TTD Temples

Date Event
April 5
Sri Annamacharya Vardhanti
April 7 Masashivratri
April 8 Sarva Amavasya
April 9
Sri Krodhinama Samvatsara Ugadi Asthanam at Srivari Temple.
April 11 Matsya Jayanthi
April 17
Sri Ramanavami Asthanam
April 18
Sri Ramapattabhisheka Asthanam
April 19 Sarva Ekadasi
April 21 to 23
Salakatla Vasanthotsavams

ఏప్రిల్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

తిరుమ‌ల‌లో ఏప్రిల్ నెల‌లో జ‌రుగ‌నున్న విశేష పర్వదినాలు, ఇతర కార్యక్రమాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– ఏప్రిల్ 5న శ్రీ అన్న‌మాచార్య వ‌ర్థంతి

– ఏప్రిల్ 7న మాస‌శివ‌రాత్రి.

– ఏప్రిల్ 8న స‌ర్వ అమావాస్య‌.

– ఏప్రిల్ 9న శ్రీ క్రోధినామ సంవ‌త్స‌ర ఉగాది, శ్రీ‌వారి ఆల‌యంలో ఉగాది ఆస్థానం.

– ఏప్రిల్ 11న మ‌త్స్య‌జ‌యంతి.

– ఏప్రిల్ 17న శ్రీ‌రామ‌న‌వ‌మి ఆస్థానం.

– ఏప్రిల్ 18న శ్రీ‌రామప‌ట్టాభిషేక ఆస్థానం.

– ఏప్రిల్ 19న స‌ర్వ ఏకాద‌శి.

– ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వ‌ర‌కు వ‌సంతోత్స‌వాలు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 

Choose Schools360 on Google

For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel
Share This Article

Schools 360

Content Writer