World Population Day 2025 ప్రపంచ జనాభా దినోత్సవం, చరిత్ర, థీమ్‌… విశేషాలు

world population day

ప్రతి సంవత్సరం జూలై 11న ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ జరుపుకుంటారు. ఇది ఐక్యరాజ్యసమితి రూపొందించిన కార్యక్రమం. పెరుగుతున్న జనాభా, సమాజం, దేశాలు మరియు పర్యావరణంపై దాని ప్రభావం గురించి అవగాహన కల్పించడమే కాకుండా