Telangana EAMCET 2026 Results: TG EAPCET Rank Card 2026 will be Available soon.
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ (TG EAPCET) ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. మే 11తో ఈ పరీక్షలు ముగియగా ఆరు షిఫ్టుల్లో 2,10,766 మందికిగాను 1,97,241 మంది విద్యార్థులు రాశారు. ఇప్పటికే అగ్రికల్చర్ విభాగం ప్రాథమిక కీతోపాటు రెస్పాన్స్‌షీట్లు, ప్రశ్నపత్రాలను ఇప్పటికే విడుదల చేసారు.
గత ఏడాది, ఇంజినీరింగ్ విభాగంలో 2,07,190 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 81,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 71,309.. ఇంజినీరింగ్ విభాగంలో 1,51,779 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
TG EAPCET 2026 Rank Card

The results of TS EAMCET 2026 are expected to be released by May 22, 2026. Candidates who appeared for the entrance exams can check their scores and ranks on eamcet.tsche.ac.in, vidyavision.com, manabadi.com, eenadu, and sakshi. Nearly 2 lakh candidates appeared for the 2026 TS EAMCET exam, out of which more than one lakh students have successfully cleared the TS EAMCET entrance exam. The pass percentage for Engineering is 72.28 percent, while 87.6 percent of students have qualified for the EAMCET – Agriculture and Medical entrance exam.
TS EAMCET Results 2026 Eenadu, Sakshi, Manabadi Rank Card
| View Results (E, A&P) |
| Download Rank Card (E, A&P) |




