AP DSC నూతన సిలబస్ ఆధారంగా విద్యా దృక్పథాలు సిలబస్ తెలుగులో ఉంచబడినది. అలాగే ఈ సబ్జెక్ట్ యొక్క మూర్తి మెటీరీయల్ మీకోసం అందిస్తున్నాం.
సెక్షన్-1 (విద్య యొక్క చరిత్ర) :-
1) భారతదేశంలో విద్య- విద్య యొక్క చరిత్ర, అర్థము, నిర్వచనాలు
2) వివిధ కాలాలలో విద్య- పూర్వ వేదకాలం, ఉత్తర వేదకాలం, మధ్యయుగం, బౌద్ధుల కాలం, జైనుల కాలంలో విద్య, విద్యలోని ప్రక్రియలు, విద్యలోని రకాలు
3) స్వాతంత్ర్యానికి ముందు వివిధ కమిటీలు – ఉడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్, హార్టాగ్ కమిటీ, సార్జంట్ కమిటీ
4) స్వాతంత్ర్యానికి తర్వాత వివిధ కమిటీలు – మొదలియార్ కమిషన్, కొఠారీ కమిషన్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ
సెక్షన్ – 2 : – ఉపాధ్యాయుని సాధికారత
1) ఉపాధ్యాయుని సాధికారత – అర్థం, ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే అంశాలు
2) ఉపాధ్యాయుని వృత్తి ప్రవర్తనా నియమావళి, ఉపాధ్యాయుని ప్రేరణ, ఉపాధ్యాయ సంఘాలు.
3) జాతీయ, రాష్ట్రస్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయ విద్యాసంస్థలు, ఉపాధ్యాయుని వృత్తి పరమైన అభివృద్ధి
4) పాఠశాలలో నిర్వహించే రికార్డులు – రిజిష్టర్లు
సెక్షన్ – 3 :- సమకాలీన భారతదేశంలో విద్య
1) ప్రజాస్వామ్య విద్య, విద్యలో సమాన విద్యావకాశాలు
2) ఆర్థిక విద్య – మానవ వనరుల అభివృద్ధి- మానవ మూలధనంగా విద్య
3) జనాభా విద్య – మహిళా సాధికారత
4) జీవన నైపుణ్యాలు – విలువల విద్య – కౌమార విద్య
5) మధ్యాహ్న భోజన పథకం – ఆరోగ్య విద్య – ఆరోగ్య విద్య పథకాలు
6) సమ్మిళిత విద్య, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్య (ఈ రెండు టాపిక్ లు PIE, Psychology సిలబస్ రెండింటిలో ఇవ్వడం జరిగింది. కావున Psychology సబ్జెక్ట్లో భాగంగా ఈ టాపిక్లను రెండూ కూడా ఒకే దగ్గర చేర్చడం జరిగింది.
7) ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ, నగరీకరణ, వలసలు
8) పథకాలు – APPEP, DPEP, SSA, RMSA, సమగ్ర శిక్షా అభియాన్, Model Schools, RAA, MDM, సాక్షర భారత్ మిషన్,
NPEGEL, KGBV’s
9) Current Trends in Education (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాపథకాలు)
సెక్షన్ – 4 :- విద్యకు సంబంధించిన చట్టాలు
1) విద్యాహక్కు చట్టం-2009
2) సమాచార హక్కు చట్టం-2005
3) బాలల హక్కులు
4) మానవ హక్కులు