AP TET Telugu Syllabus 2022 pdf for Paper-1A, Paper-1B, Paper-2A, Paper2B is available here. తెలుగు సబ్జెక్ట్ అన్ని పేపర్లలోనూ కంపల్సరీ సబ్జెక్ట్ గా ఉంది. కాకపొతే ఒక్కొపేపర్ కే కాస్త మారుతుంది .
Quick Links
ఏపీ టెట్ తెలుగు సిలబస్ 2022
Name of the Exam | AP TET 2022 |
Exam Dates | 6 – 21 August 2022 |
State | Andhra Pradesh |
Subject | Telugu Paper- 1A,1B,2A,2B |
Category | Syllabus |
Download format |
AP TET Telugu పేపర్ -1 (a & b)
తెలుగు (30 మార్కులు) – విషయము (24 మార్కులు)
1. పఠనావగాహన:
ఎ) అపరిచిత పద్యం బి) అపరిచిత గద్యం
2 తెలుగు వాచకాలలోని:
ఎ) కవి పరిచయాలు బి) విశేషాంశాలు సి) నేపథ్యాలు, ఇతి వృత్తాలు
3 పదజాలం:
ఎ) అర్థాలు బి) పర్యాయపదాలు సి) ప్రకృతి – వికృతులు డి) జాతీయాలు ఇ) సామెతలు ఎఫ్) పొడుపు కథలు
4 భాషాంశాలు:
ఎ) భాషాభాగాలు
బి) కాలాలు
సి) లింగాలు
ఇ) వచనాలు
డి) విరామ చిహ్నాలు
ఎఫ్) పారిభాషిక పదాలు
(అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ, సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఊష్మములు, అంతస్థాలు, కళలు, ద్రుత ప్రకృతికములు)
ఎఫ్) సంధులు – నిర్వచనాలు
తెలుగు సంధులు – అత్వ, ఇత్వ, ఉత్వ, యడాగమ సంధులు
సంస్కృత సంధులు – సవర్ణదీర్ఘ, గుణ, యణాదేశ, వృద్ధి సంధులు
సంధులకు సంబంధించిన పదాలను విడదీయడం, సంధి చేయడం.
జి) సమాసాలు – నిర్వచనాలు
విగ్రహవాక్యాలను గుర్తించడం, విగ్రహవాక్యాలను సమాస పదాలుగా కూర్చడం.
హెచ్) ఛందస్సు – గురు, లఘువుల లక్షణాలను గుర్తించడం.
ఐ) అలంకారాలు – పాఠ్యపుస్తకమునందలి అలంకారాలు గుర్తించడం. – రకాలు – సామాన్య, సంయుక్త, సంక్లిష్ట వాక్యాలు గుర్తించడం.
తెలుగు బోధనా పద్ధతులు : 6 మార్కులు
ఎ) భాష – చూతృభాష – మాతృభాషా బోధనా లక్ష్యాలు
బి) భాషా నైపుణ్యాలు – సాధించాల్సిన సామర్థ్యాలు
సి) బోధనా పద్ధతులు
డి) ప్రణాళిక రచన – వనరుల వినియోగం
ఇ) బోధనాభ్యసన ఉపకరణాలు
ఎఫ్) మూల్యాంకనం – నిరంతర సమగ్ర మూల్యాంకనం | నిర్మాణాత్మక సంగ్రహణాత్మక)
AP TET Paper-2 A Syllabus
తెలుగు (30 మార్కులు)
1) పఠనావగాహన:
ఎ) అపరిచిత పద్యం / అపరిచిత గద్యం
2) 6వ తరగతి నుండి 10వ తరగతి వరకూ తెలుగు వాచకాలు:
ఎ) ప్రక్రియలు – లక్షణాలు
బి) కవులు – రచయితల పరిచయం
సి) విశేషాంశాలు
డి) ఇతి వృత్తాలు
ఇ) నేపధ్యాలు
3) పదజాలం :- (1 నుండి 10వ తరగతి స్థాయి వరకు)
ఎ) అర్ధాలు బి) పర్యాయపదాలు సి) నానార్థాలు డి) వ్యుత్పత్త్యర్ధాలు ఇ) ప్రకృతి – వికృతులు డి) జాతీయాలు
ఎఫ్) సామెతలు
4) భాషాంశాలు:
ఎ) పారిభాషిక పదాలు
(తత్సమ, తద్భవ, ఆగమ, ఆదేశాలు, కళలు, నిత్యం, వికల్పం, బహుళం, ద్రుత ప్రకృతికాలు
ఉపథ, ప్రాతి పదిక, ప్రత్యయం, భాషాభాగాలు, విభక్తులు మొదలగునవి .)
బి) సంధులు – నిర్వచనాలు
సంస్కృత – సవర్ణదీర్ఘ గుణ, వృద్ధి, యణాదేశ సంధులు మాత్రమే
తెలుగు- అత్వ, ఇత్వ, యడాగమ, ఆమ్రేడిత, ద్విరుక్తటకార, ద్రుతప్రకృతిక, సరళాదేశ, గసడదవాదేశ్
సంధులు మాత్రమే
సి) సమాసాలు – నిర్వచనాలు
ద్వంద్వ ద్విగు, తత్పురుష, కర్మధారయ, బహుజొహీ, అవ్యయీభావ సమాసాలు.
డి) ఛందస్సు – వృత్తములు
ఇ) అలంకారాలు – శబ్దాలంకారాలు (వృత్యానుప్రాస, ఛేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యాను ప్రాస).
ఆర్థాలంకారాలు ఉవమా, రూపక, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి
ఎఫ్) క్రియలు రకాలు – క్వార్థం, చేదర్థకం మొ॥వి.
జ) వాక్యాలు – థేడాలు (సామాన్య, సంయుక్త, సంక్లిష్ట, ఆశ్చర్యార్ధక, ప్రశ్నార్ధక, కర్తరి, కర్మణి,
వ్యతిరేకార్ధ వాక్యాలు). ప్రత్యక్ష, పరోక్ష కథనాలు.
AP TET Paper-2 A Syllabus for Telugu Pundits
భాషాధ్యాపకులు, పాఠశాల సహాయకులు (తెలుగు) వారి కోసం (60 మా॥)
కంటెంట్ (48 మార్కులు)
1) తెలుగు సాహిత్య చరిత్ర: • కవి కాలాదులు, కావ్యాలు, ఇతర రచనలు, బిరుదులు, ఇతివృత్తాలు, పాత్రలు, విశేషాంశాలు, వివిధ ప్రక్రియలు – నిర్వచనాలు • ఆధునిక కవిత్వ ధోరణులు, లక్షణాలు. |
2) భాషా చరిత్ర: • మాండలిభాష – స్వభావం, మాండలికముల ఉత్పత్తి, వృద్ధి- • గ్రాంధిక భాష – వ్యవహారిక భాష – ఆధునిక ప్రామాణిక భాష • ధ్వని – ధ్వన్యుత్పత్తి స్థానాలు |
3) సాహిత్య విమర్శ • కావ్యం – నిర్వచనం – కావ్య ప్రయోజనం – కవిత హేతువులు – శైలి – సంస్కృత, పాశ్చాత్య లాక్షణికులు సిదాంతములు1) 6 నుండి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలలోని అంశాలు: పాఠ్యభాగ నేపధ్యం, సందర్భాలు, పాత్రలు, కవి పరిచయాలు, ఇతివృత్తాలు. 2) పదజాలం ఆర్ధాలు, పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్యర్థాలు, ప్రకృతి – వికృతి, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు. 3) భాషాంశాలు: సంధులు, సమాసాలు, ఛందస్సు (జాతులు, ఉపజాతులు, వృత్తాలు) అలంకారాలు (శబ్ద, అర్థాలంకారాలు) పదం, ప్రాతిపదిక, భాషాభాగాలు, ప్రత్యయాలు, వ్యాకరణ పారిభాషికపదాలు (పరుషాలు, నిత్యం, తత్సమం, ఉపథ, ద్రుతప్రకృతికం, కళలు, మహత్తులు, కాలాలు, లింగములు, క్రియలు రకాలు, వాక్యాలు రకాలు మొదలగున్నవి.) 4) పఠనావగాహన అపరిచిత పద్యం / అపరిచితగద్యం |
బి.ఎడ్ తెలుగు బోధనా పద్ధతులు : (12 మార్కులు)
1. భాష – వివిధ భావనలు
2. భాషానైపుణ్యాలు
3. ప్రణాళిక రచన – పాఠ్యగ్రంథాలు
4. విద్యా సాంకేతిక శాస్త్రం – సహపాఠ్య కార్యక్రమాలు
5. సాహిత్య ప్రక్రియలు – బోధనా పద్ధతులు
6. మూల్యాంకనం – పరీక్షలు
Download AP TET PAPER- I & PAPER-2 Telugu Syllabus 2022
- AP TET Final Answer Key 2022 (ఫైనల్ కీ) Download Link @aptet.apcfss.in
- AP TET English Language 2 Syllabus 2022 (PDF) Content & Methodology Exam Pattern Download
- AP TET Telugu Syllabus (PDF) తెలుగు సిలబస్ Paper-1 & 2 Study Material
- AP TET 2022 Notification (pdf) APTET Syllabus & Exam Pattern | aptet.apcfss.in
- AP TET Maths Syllabus 2021 PDF: Paper 1 & 2 Mathematics Exam Pattern
- AP TET June 2018 Final Answer Key – Check AP TET Paper 1, 2(A), 2(B) Final Keys, Cutoff Marks @ aptet.apcfss.in
- AP TET cum TRT 2018 Answer Keys Released – Paper 1, 2A, 2B – Date wise Question Paper, Answer Key, Cutoff Marks
For More Educational News Updates, Join us on Twitter | Follow us on Google News | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel
More From The Section
- AP TET Telugu Syllabus (PDF) తెలుగు సిలబస్ Paper-1 & 2 Study Material
- AP TET English Language 2 Syllabus 2022 (PDF) Content & Methodology Exam Pattern Download
- AP TET 2022 Notification (pdf) APTET Syllabus & Exam Pattern | aptet.apcfss.in
- AP TET Maths Syllabus 2021 PDF: Paper 1 & 2 Mathematics Exam Pattern
- AP TET June 2018 Final Answer Key – Check AP TET Paper 1, 2(A), 2(B) Final Keys, Cutoff Marks @ aptet.apcfss.in