డైలీ కరెంట్ అఫైర్స్ (30 మే 2026) తెలుగులో – అన్ని పోటీ పరీక్షలకు

Updated on
Prefer Schools360 on Google

APPSC GROUP-1, GROUP-2, UPSC, SSC, RRB, IBPS,SBI వంటి అనేక పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ అనేది తప్పనిసరి అంశం. గత 24 గంటలలోని కరెంట్ అఫైర్స్ బిట్స్ రూపంలో క్విజ్ గా మీకు అందిస్తున్నాం. 

1.ఇటీవల భారత రాష్ట్రపతి శ్రమతి ద్రౌపది ముర్ము ఏ రాష్ట్ర పోలీసులకు అత్యున్నత పురస్కారమైన ‘ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్’ ను బహూకరించారు?

జ: సిక్కిం 

2.దేశవ్యాప్తంగా డిజిటల్ పరిపాలనను మరింత బలోపేతం చేయడానికి మరియు ప్రభుత్వ ఆన్‌లైన్ సేవల నాణ్యతను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించిన పోర్టల్ పేరు?

జ: ‘నేషనల్ ఇ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్‌మెంట్’ (NeSDA) 2025

NeSDA పూర్తి రూపం ఏమిటి..?

జ: National e-Governance Service Delivery Assessment.

3.భారత వైమానిక దళానికి (IAF) చెందిన ప్రతిష్టాత్మక ‘సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్’ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది

జ: 30 ఏళ్ళు 

4.సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఎప్పుడు స్థాపించారు?

జ:  1996లో బీదర్ కేంద్రంగా ప్రారంభించారు.

5. భారతదేశం, దక్షిణ కొరియా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఏర్పడిన  ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’ (CEPA – Comprehensive Economic Partnership Agreement) అప్‌గ్రేడ్ కోసం 12వ విడత చర్చలు ఎక్కడ జరిగాయి?

జ:  న్యూఢిల్లీ

4.శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) స్టాటిస్టికల్ రిపోర్ట్ 2024 ప్రకారం భారత దేశంలో సంతానోత్పత్తి రేటు (TFR – Total Fertility Rate)  ఎంత ఉంది? 

జ:  1.9 శాతం ( ఇది రీప్లేస్‌మెంట్ స్థాయి (సమతుల్యతను కాపాడే స్థాయి) కంటే కిందకు పడిపోయింది)

5. అత్యధిక TFR కలిగిన రాష్ట్రం

జ:  బిహార్ (2.9)

6. అత్యల్ప TFR కలిగిన ప్రాంతం

జ:  దిల్లీ (1.2)

7. వృద్ధుల జనాభా (60 ఏళ్లు పైబడిన వారు) అధికంగా ఉన్న రాష్ట్రం

జ:  కేరళ (15.1%)

Also Read | మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం :Current Affairs in Telugu PDF: డైలీ మంత్లీ కరెంట్ అఫైర్స్ తెలుగులో

Schools 360

Schools360 Team of Content Researchers, Writers and SEO Analysts are very passionate to Provide Genuine and Detailed information on Education, Career and Goverment Notifications.