Today Current Affairs in Telugu – జూన్ 10, 2026 కరెంట్ అఫైర్స్


న్యూఢిల్లీలో '10 ఇయర్స్ ఆఫ్ PMSMA - ఎ డికేడ్ ఆఫ్ కేర్' (10 Years of PMSMA – A Decade of Care) పేరుతో దేశవ్యాప్త వేడుకలను ఇటీవల ఎవరు ప్రారంభించారు?
జగత్ ప్రకాష్ నడ్డా (కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి)

జూన్ 9న అమిత్ షా (కేంద్ర హోం శాఖ మంత్రి) 'ల్యాండ్ పోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్' (LPMS)ను ఎక్కడ ప్రారంభించారు?
న్యూఢిల్లీలో

21 దేశాల ప్రతినిధులతో 'బ్రిక్స్ వ్యవసాయ సదస్సు' (BRICS Agriculture Conference) ఎక్కడ ప్రారంభమైంది?
ఇండోర్ (మధ్యప్రదేశ్)

ఇటీవల భౌగోళిక గుర్తింపు (GI) పొందిన అస్సాంకు చెందిన ఏ పండ్ల రకం మొదటిసారిగా దుబాయ్‌కి ఎగుమతి కావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించింది?
తేజ్‌పూర్ లీచీ (Tezpur Litchi)

Updating …………… 

Schools 360

Content Writer