Annamayya Dist Anganwadi Recruitment 2025 for 116 Posts, Apply Now

By Schools 360

at


అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 116 పోస్టులు కలవు.

అన్నమయ్య జిల్లా యందలి వివిధ ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా యున్నటువంటి దిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీ కొరకు అమలులో యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.

Annamayya Dist AP Anganwadi Job Vacancies

వ. సంఖ్య పోస్టు పేరు ఖాళీల సంఖ్య
1 అంగన్వాడి కార్యకర్త (AWW) 11
2 అంగన్వాడి సహాయాకురాలు (AWH) 93
3 మినీ అంగన్వాడి కార్యకర్త (Mini AWW) 12

WCD Annamayya Anganwadi Recruitment 2025 Details

Organization Name Women and Child Development Department, Annamayya District, AP
Employment Category Andhra Pradesh Govt Jobs
Name of the Post Anganwadi Workers & AW.Helper
No. of Posts 116 Vacancies
Educational Qualifications 10th
Job Location Annamayya District
Apply Mode Offline
Open Date of Applications 24/12/2024
Last Date for Application 02/01/2025
Official Website annamayya.ap.gov.in

Eligibility Criteria

a) 01.07.2024వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35సం. లోపు వయ్యస్సు కలవారై యుండవలయును.
b) దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.
c) అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులకు కొరకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును.
d) యస్.సి./ఎస్.టి. హబిటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడి కేంద్రముల (మెయిన్ / మినీ) యందు కేవలం యస్.సి. / యస్.టి. అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయబడుదురు.
e) నోటిఫై చేయబడిన యస్.సి./యస్.టి. అంగన్వాడి కేంద్రములకు యస్.సి. / యస్. టి. అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలయును. మరియు నోటిఫై చేయబడిన యస్.సి./ఎస్.టి. అంగన్వాడి కేంద్రముల పోస్టులకు సంబందించి 21సం. లు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు, 18 సం. వయస్సున్న అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడును (18 to 35 years of age.)

Educational Qualifications

Must pass 10th Class

Age Limit

21 to 35 Years as on 1st July 2024

Salary Details

Post Name Salary
Anganwadi Worker Rs. 11,500/-
Anganwadi Helper Rs. 7,000/-
Mini Anganwadi Worker

Selection Process

As per Merit only. 

Application Fee

No Application Fee

How to Apply for WCD AP Jobs

Eligible and Interested Aspirants are requested to download the Application Form from the below link on the annamayya.ap.gov.in Website and submit it to the address mentioned before the last date, 02 January 2025.

Important Links

WDCW AP Official Notification PDF for Annamayya District Download Here
Mandal wise Vacancies Click Here
Official Website Click Here

 

ap anganwadi

Choose Schools360 on Google

For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel
Share This Article

Schools 360

Content Writer