పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ సిలబస్ 2023 (Prelims) AP Police Syllabus in Telugu

AP Police SI and PC Syllabus 2022 2023 Detailed PDF in Telugu: ఎపి పోలీసు శాఖ  6511 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో 6100 కానిస్టేబుల్ మరియు 411 ఎస్సై ఉద్యోగాలు ఉన్నాయి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్ (SC/ST అయితే టెన్త్ చదివి ఇంటర్ చదువుతూ ఉండొచ్చు ), ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ అర్హత.

ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ సిలబస్ తెలుగులో

కానిస్టేబుల్ ఉద్యోగాలకు జనవరి 22, 2023 న ఎస్సై ఉద్యోగాలకు ఫిబ్రవరి 19, 2023 న ప్రిలిమినరీ రాత పరీక్ష జరుగుతుంది.  ఈ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. దీనిలో జనరల్ అభ్యర్ధులు 40% మార్కులు, BC అభ్యర్ధులు 35%, ఎస్సి, ఎస్టీ అభ్యర్ధులు 30% మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలా అర్హత సాధించిన అభ్యర్ధులు తదుపరి శారీరక ధృడత్వ మరియు ఫైనల్ పరీక్షలకు అనుమతి పొందుతారు.

ప్రిలిమ్స్ పరీక్షా విధానం

ప్రిలిమినరీ పరీక్ష కానిస్టేబుల్ పోస్టులకు ఒకే పేపర్ గా మూడు గంటల వ్యవధితో జరుగుతుంది. అలాగే ఎస్సై పోస్టులకు రెండు పేపర్లుగా ఒక్కోటి 100 మార్కులకు మూడేసి గంటల వ్యవధితో ఉంటుంది. అభ్యర్ధులు రెండు పేపర్లలోనూ అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

కానిస్టేబుల్ ప్రాధమిక పరీక్షా విధానం

పేపర్ఒకటి
ప్రశ్నలు ( ఆబ్జెక్టివ్)200
స్థాయిపదవ తరగతి మరియు ఇంటర్
మార్కులు200
వ్యవధిమూడు గంటలు

ఎస్సై  ప్రాధమిక పరీక్షా విధానం

పేపర్ప్రశ్నల  స్థాయిప్రశ్నలుమార్కులువ్యవధి
పేపర్ -1 ప్రశ్నలు ( ఆబ్జెక్టివ్)

అర్దిమేటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ 

పదో తరగతి

(ఇంగ్లీష్ మాత్రం డిగ్రీ స్థాయిలో ఉంటుంది)

100100మూడు గంటలు
పేపర్ -2  ప్రశ్నలు ( ఆబ్జెక్టివ్)

జనరల్ స్టడీస్  

డిగ్రీ100100మూడు గంటలు
మొత్తం2002006 గంటలు (ఉదయం / మధ్యాహ్నం సెషన్స్)

కానిస్టేబుల్ ప్రాధమిక పరీక్ష సిలబస్ ( టెన్త్ స్థాయి)

1. English (SSC స్థాయిలో)
2. అరిథ్ మెటిక్ (SSC స్థాయిలో)
3. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ
4. జనరల్ సైన్స్
5. భారతదేశ చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం
6. ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ మరియు ఎకానమీ
7. జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలు

*The questions relating to “English in the syllabus” will be set in English only in the Telugu/ Urdu version of the question paper also. తెలుగు / ఉర్దూ  మీడియం ప్రశ్నా పత్రాలలో  ఇంగ్లీషు కి సంబం ధించిన ప్రశ్నలు కేవలం ఇంగ్లీషులోనే ఇవ్వబడుతాయి. 

English/ Arithmetic (SSC Standard)/ Test of Reasoning/ Mental Ability /General Science / History of India, Indian culture, Indian National Movement. / Indian Geography, Polity and Economy / Current events of national and international importance.

ఎస్సై  ప్రాధమిక పరీక్ష సిలబస్ (డిగ్రీ స్థాయిలో)

1. అరిథ్ మెటిక్ (SSC స్థాయిలో)
3. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ
4. జనరల్ సైన్స్
5. భారతదేశ చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం
6. ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ మరియు ఎకానమీ
7. జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలు

ArithmeticIt will include questions on problems relating to number system, simple interest, compound interest, ratio & proportion, average, percentage, profit & loss, time & work, work & wages, time & distance, clocks & calendars, partnership, mensuration etc.
Test of ReasoningIt will include questions of both verbal & non-verbal type ar.d include question on analogies, similarities and differences, spatial visualisation,  spatial spatial orientation, problem solving, analysis, judgment, decision making, visual memory etc.
General Studies
  1. General Science – contemporary developments in science and technology and their implications including matters of everyday observation and experience, contemporary issues relating to protection of environment as may  be expected of a well educated person who has not made a special study of any scientific discipline.
  2. Current events of national and international importance.
  3. History of India – emphasis will be on broad general understanding of the subject in its social, economic, cultural and political aspects. Indian National Movement.
  4. Geography of India
  5. Indian Polity and Economy – including the Country’s political system, rural development, planning and economic reforms in India.

ఎపి పోలీస్ సిలబస్ డౌన్లోడ్ లింక్స్

కానిస్టేబుల్ సిలబస్ PDF లో ఇక్కడ  క్లిక్ చేయండి 
ఎస్సై  సిలబస్ PDF లో ఇక్కడ  క్లిక్ చేయండి

 

అభ్యర్దులారా , మేము ఈ ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు పూర్తీ మెటీరియల్ త్వరలో ఉచితంగా అందించ బోతున్నాము. వివరాలకు వాట్స్ అప్ గ్రూప్ లో చేరండి. క్రింది లింకు ద్వారా చేరవచ్చు.

Contents
For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel

Schools 360

Content Writer

Schools360 Helpline Online
Hello, How can I help you? ...
Click Here to start the chat...