AP Schools Sankranthi Holidays 2025: ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని విద్యాసంస్థలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 2024-25 విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని, సెలవులు తగ్గించే ఉద్దేశ్యం లేదని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లోని పాఠశాలలకు ఇప్పటికే స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి 11-15 లేదా 12-16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సర్కార్ విజ్ఞప్తి చేసింది. మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు సెలవులు ఇస్తారు.
AP School Sankranthi Pongal Holidays Dates 2025
Sankranthi Holidays GO for 2024 Year
Rc.No:ESE02/992/2022-SCERT Dated: 07/01/2024
School Education – SCERT, AP – Sankranti Holidays from 9th to 18th January 2024
Order: All the Regional Joint Directors of School Education, the District Educational
Officers, and the Principals of DIETS in the State are awarare that Sankranti holidays have been notifed from 11th January to 16th January 2024 (6days) in the Academic Calendar 2022-23.
Certain representations have been received by the Hon’ble Minister for School Education requesting to extend Sankranti holidays up to 18th January 2024. In the circumstances, it is decided to re-notify the holidays from 12th to 18th, January 2024 (7days) duly ensuring one day as compensatory warorking day on any holiday.
Therefore, all the Regional Joint Directors of School Education, the District Educational Officers and the Principals of DIETS in the State are requested to disseminate the same to all the feld functionaries.







