ఆంధ్రప్రదేశ్ లో వేసవి సెలవులు పొడిగించానున్నారా ? అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగించాలి అని ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసాయి. టిడిపికి చాందిన ఒక ఎమెల్యే కూడా సీయం జగన్ కు ఒక బహిరంగ లేఖ రాసారు. సోమవారం నుండి స్కూళ్ల పునఃప్రారంభం కానుండగా ఈరోజు లోగా విద్యాశాఖ నుండి ఎటువంటి వార్త వస్తుందో అని విద్యార్ధులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
AP Schools Summer Holidays for 2022-23 Academic Year. Andhra Pradesh Schools Reopen Date for 2023-24 Academic Year willbe Released Very Soon. Summer Half Day Schools for AP Schools will Start on 03rd April 2023. You may Read Here: AP Half Day Schools 2023 (From April 4) ఒంటిపూట బడులు Timings, Time Table & Instructions
Moreover, AP Schools Summer Holidays will be given from the given date. As temperatures in the State are going high day by day. The Officials are planning to release the Summer Holiday Dates Soon. AP SA2 Exams will Complete on 27th April 2023. Read the AP SA2 Time Table 2023. for more details.
Quick Links
AP Schools Summer Holidays CSE Orders
AP Schools Summer Holidays for the Academic Year 2022-23 | 1st May to 11th June 2023 |
School Reopening Date for the Academic Year 2023-24 | 12th June 2023 |
Sub: School Education – School Academic Calendar 2022-23 – Half Day Schools W.E.F 03.04.2023 in all Management Schools in the State During the Academic Year 2022-23 – revised orders – Issued – Reg
Ref:
1.Procg.Rc.No. ESE02-30027/2/2023-A&I dt: 01/04/23.
2.Procg.Rc.No. ESE02-30027/2/2023-A&I dated: 05/04/23
In continuation of this ofce proceedings in reference 2nd cited, All the RJDs & DEOs in the state are informed that the last working day for the Academic Year 2022-23 will be 30-4-2023.
Further, they are informed that the summer vacation to all Schools in the State following state syllabus will be from 01-05-2023 to 11-06-2023 and the Schools will be reopened on 12-06-2023 (Monday) for the
academic year 2023-24.
Hence they are requested to take necessary action accordingly.
ఎపి లో వేసవి సెలవుల సమాచారం
ఈసారి రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్‌కు భారీగా వేసవి సెలవులను ఇచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. 2022-2023 ఏపీ విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ఒకసారి పరిశీలిస్తే.. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు ఏప్రిల్ 27తో ఈ ఏడాది పరీక్షలు ముగిస్తాయి. ఆ తరువాత మూడు రోజుల్లో రిజల్ట్స్, పేరెంట్స్ మీటింగ్స్ వంటివి ఉంటాయి అంటే.. ఏప్రిల్ 30వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూల్స్, పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంటుంది అంటున్నారు.
అప్పటికే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగితే.. ఈ సెలవులు షెడ్యూల్ కంటే ముందే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అలాగే వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపు గా రాష్ట్రంలో పాఠశాలకు సుమారు 45 రోజులు వేసవి సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే అధికారికంగా దీనిపై ప్రకటన చేయాల్సి ఉంది.
AP Schools Reopen Date Details
AP Schools Reopen for the Academic Session | 2023-24 |
Reopen Date | 12th June 2023 (Expected) |
Ap Education Department has given Orders on this regard. As per the note issued following points have been found.
Previous updates
ఏపీలో పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం జులై 5 నుంచి మొదలు కానుంది. ఈ మేరకు శనివారం ఏపీ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని విద్యార్థులకు మే 6 నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 27 నుంచి మే 9 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తవగానే సమ్మర్ హాలీడేస్ ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలు పూర్తి కాగానే వారికి వేసవి సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల అనంతరం జులై 4 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది. ఏపీలోని జూనియర్ కాలేజీలకు మే 25 నుంచి జూన్ 20 వరకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.
The attention of all the Regional Joint Director of School Education and District Educational Officers is invited to the references, and they are informed that, in the reference 1st read above, Government has issued orders for the reopening of all classes in all schools w.e.f. 16.08.2021 for the academic year 2021-22 in the state strictly following the Standards Operating Procedures (SOPs) issued by the Government. Accordingly, vide reference 2nd read above all the DEOs / RJDSEs were requested to reopen schools w.e.f. 16.08.2021 and run the schools duly following the SoPs and availability of infrastructure.
In the 3rdread above instructions were issued regarding Academic Calendar for the year 2021-22 duly prescribing 188 working days due to the spread of the COVID-19 Pandemic at that time and stipulated the last working day as 30th April 2022. Most days, schools run with alternate classes.
Govt. in the reference 4th read above have accorded permission to run all classes daily instead of alternate days, as no. of COVID cases declined, subject to maintaining social distance and keeping alternate seats. Later in the ref. 5th cited, all DEOs / RJDSEs were requested to issue necessary instructions to all HMs of all management schools in their respective districts to run all classes in all schools daily with full strength duly following the COVID appropriate behavior.
In the ref. 6th read above, instructions were issued, to conduct the Summative Assessment-II Examinations for classes I to IX during the period from 22.04.2022 to 04.05.2022, and the answer sheets shall be evaluated, and the marks shall be disseminated to students soon after completion of the examination. Further, the baseline assessment in respect of English language and vocabulary is proposed on 5th May 2022.
Therefore it is decided to run schools for the students up to 05th May 2022 duly declaring the summer vacation to the students only from 06th May 2022.
Further, it is informed that some of teachers are drafted for SSC Public Examinations / AP Open School / Intermediate Examinations, and some teachers are engaged with the evaluation of SA 2 answer scripts, posting of marks online, preparation of promotion lists etc.,
In view of the above circumstances, it is decided to run the schools under all managements up to 20th May 2022 for the teachers to take up the following activities viz.
(i) to evaluate the answer scripts of the SA-II Examinations,
(ii) to upload the marks in online,
(iii) to prepare promotion lists,
(iv) to take admissions of the students for the next Academic year 2022-23
(v) to look after the Nadu Nedu works and to attend other works assigned by the government time to time.
After availing of 6 weeks of long vacation (summer vacation) as per the Rule 134 A.P. Educational Rules 1966, the schools will be re-opened on 4th July 2022 under all managements for the Academic year 2022-23.
Therefore, all the Regional Joint Directors of School Education and District Educational Officers in the State are requested to take necessary action accordingly.
These instructions should be followed scrupulously.