APSRTC Apprentice Recruitment 2025 for ITI passed

The Andhra Pradesh State Road Transport Corporation (APSRTC) has announced the recruitment of 281 ITI Apprentices for the year 2025-26 under Apprenticeship act . This initiative offers a significant opportunity for young candidates holding an ITI qualification. The recruitment process is open to residents of Chittoor, Tirupati, SPSR Nellore, and Prakasam districts.

ఏ.పి.యస్.ఆర్.టి.సి. నందు అప్రెంటిసిప్ చేయుటకు ఆసక్తి కలిగి, ఈ క్రింద కనపరచిన ట్రేడ్ల నందు I.T.I ఉత్తీర్ణులైన వారు 04.10.2025వ తేది లోగా ఆన్ లైన్ వెబ్ సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in నందు దరఖాస్తు చేసుకొన వలసినది గా తెలియజేయడమైనది. 04.10.2025 వ తేది తదుపరి తేదిలలో దరఖాస్తు చేసుకొన్న వారి దరఖాస్తులు ఎట్టి పరిస్థితులలో పరిగణనలోకి తీసుకొనబడవు.

అభ్యర్ధులు క్రింద తెలిపిన సూచనలను చదివి వాటిని తప్పక పాటించవలసినదిగా కోరడమైనది.

ఖాళీల సంఖ్య

నూతనముగా ఏర్పడినటువంటి చిత్తూరు, తిరుపతి, SPSR నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల పరిధిలో వున్న I.T.I ల నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.

APSRTC District-Wise Vacancy Details

District NameNo of Posts
Chittoor48
Tirupathi88
SPSR Nellore91
Prakasam54

Educational Qualifications

ITI pass in respective Trade

Age Limit

Minimum Age should be 18 Years

రుసుము

ఏ.పి.యస్.ఆర్.టి.సి. నందు అప్రెంటిస్ కొరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సెట్ జెరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల, ఏ.పి.యస్.ఆర్.టి.సి., కాకుటూరు, నెల్లూరు నందు హాజరు కావలసియుండును. వెరిఫికేషన్ కు హాజరు అయ్యే అభ్యర్థులు రూ: 100/- రుసుము మరియు GST రూ:18/- చెల్లించవలెను. వెరిఫికేషన్ జరుగు తేది దినపత్రిక ల ద్వారా తెలియజేయబడును.

సర్టిఫికేట్స్ మరియు నకళ్ళు

ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు వెనువెంటనే ఈ క్రింద తెలిపిన certificates యొక్క నకలును మా కార్యాలయమునకు 06.10.2025 తేదీలోగా చేరునట్లు పంపవలసినది గా కోరడమైనది. సర్టిఫికేట్స్ ను పంపునపుడు తగిన విదముగా పూర్తి చేసిన “RESUME” తో పాటుగా పంపవలెను. “RESUME” కాపీ ని ఇందువెంట జతచేయడమైనది.

పంపవలసిన certificates నకళ్ళు:-

i) ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధి యొక్క ప్రొఫైల్

ii) www.apprenticeshipindia.gov.in పోర్టల్ నందు Apprenticeship Registraton Number(ARN).

iii) అభ్యర్ధి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసినట్లు గా రుజువు

iv) S.S.C Marks list.

v) I.T.I. Marks (Consolidated Marks Memo)

vi) NCVT Certificate

vii) కుల ధృవీకరణ పత్రము – SC/ST/BC (పర్మనెంట్ సర్టిఫికేట్ లేనియెడల ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలికకుల ధృవీకరణ పత్రము) 

vili) వికలాంగులైనచో ధృవీకరణ పత్రము 

ix) మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో ధృవీకరణ పత్రము

x) NCC మరియు Sports ఉన్నచో సంబంధిత ధృవీకరణ పత్రము లు మరియు

xi) ఆధార్ కార్డు.

Certificates నకళ్ళు పంపవలసిన చిరునామా:-

Principal, Zonal Staff Training College, Kakutur, Venkachalam Mandal SPSR Nellore District. PIN: 524320

ఈ నోటిఫికేషన్ తో పాటు అభ్యర్థి “RESUME” నమూనా జతచేయడమైనది. అభ్యర్ధులు Resume నకలును print తీసుకొని. అందులోని అన్ని వివరములు పొందుపరచవలెను. Certificates తో పాటు ‘Resume” జత చేసి పైన తెలిపిన చిరునామా కు పోస్ట్ ద్వారా పంపవలెను.

ఇంటర్వ్యూ కు హాజరైనపుడు అభ్యర్ధులు పైన తెలిపిన తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు ఒక జత నకలు తీసుకు రావలెను.

APSRTC Apprentice Official NotificationDownload Here
Online Registration LinkClick Here

Add Schools360 As A Trusted Source

For More Educational News Updates on Sarkari NaukriSarkari Result, and Employment News Notification. Join us on Twitter | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel

Aasvika Reddy

Content Writer

Schools360 Helpline Online
Hello, How can I help you? ...
Click Here to start the chat...