AP Govt Dasara / Dussehra Holidays 2026 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించింది . రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 12 అక్టోబర్ నుండి 21 అక్టోబర్ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి అక్టోబరు 22 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయని ఆ ప్రకటన తెలియచేసింది. సెలవు రోజుల్లో తరగతులు నడిపే విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.
AP Schools Dussehra Holidays 2026 from October
12 to October 22
AP Schools and Educational Institutions Dasara/ Dussehra Holidays 2026: Andhra Pradesh State Government declared the Dasara Holidays 2026 in its AP Schools Academic Calendar 2026-27. . As per the Schedule, Dasara holidays for all educational institutions in the state from October 12 to October 22, 2026. The classes will resume on October 03 after the end of the holidays.
| Announced by | AP Government |
| Holiday type | Religious |
| AP Schools Dasara Holidays | October 12 to October 22, 2026 |
| Schools & Educational Institutions will be open from | 23 Oct 2026 |



