World Population Day 2025 ప్రపంచ జనాభా దినోత్సవం, చరిత్ర, థీమ్… విశేషాలు
ప్రతి సంవత్సరం జూలై 11న ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ జరుపుకుంటారు. ఇది ఐక్యరాజ్యసమితి రూపొందించిన కార్యక్రమం. పెరుగుతున్న జనాభా, సమాజం, దేశాలు మరియు పర్యావరణంపై దాని ప్రభావం గురించి అవగాహన కల్పించడమే కాకుండా