WCD Nandyal Anganwadi Jobs 2025 అర్హతలు, ఎలా అప్లై చేయాలంటే…
నోటిఫికేషన్ సంఖ్య:. WDC02-ESTOEOAS(AWS)/1/2025-SA(1)-WDCWNDL తేది: 26-06-2025 నంద్యాల జిల్లా పరిధి లో 6 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల లో ని మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, మిని అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ ఆయాలు