TS Volunteer Recruitment 2024 తెలంగాణలో 34,694 బూత్ వాలంటీర్ పోస్టుల భర్తీ
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ రాబోతుందా? ఇందుకు సంబంధించిన వార్త ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు అని మీడియా చెపుతోంది.