ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, కమ్యూనిటీ ప్రాసెస్, నేషనల్ హెల్త్ మిషన్, NHM, పథకంలో భాగంగా ప్రకాశం జిల్లాలో రూరల్ మరియు అర్బన్ ప్రాంతాలలో 63 మంది ఆశా కార్యకర్తల నియామకం కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది, అర్హులైన వారు a. | |30.06.2015 నుండి 06.07.2025 వరకు ఆశా పోస్ట్ ఖాళీగా ఉన్న సచివాలయములలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసిందిగా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్.టి.వెంకటేశ్వర్లు గారు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఆశా కార్యకర్తల నియామకం గ్రామీణ/పట్టణ ఆరోగ్య పారిశుధ్య పౌష్టికాహార కమిటీ (VHSNC/UHSNC) సంబందించిన PHC/UPHC వైద్యాధికారి ద్వారా ద్రువీకరించి వచ్చిన దరఖాస్తుల నుంచి తగు అర్హత కలిగిన వారిని ఎంపికచేయబడును. వివరములకుమీదగ్గరలో నిPHC/UPHC వైద్యాధికారినిసంప్రదించగలరు.
NHM Prakasam Recruitment 2025 Out, 63 Asha Worker Posts
National Health Mission, Prakasam (NHM Prakasam) has released an official notification for the recruitment of 63 Asha Worker posts. Interested and eligible candidates can apply online through the official NHM Prakasam website. The last date to submit the application form is July 6, 2025.
National Health Mission, Prakasam (NHM Prakasam) Asha Worker Vacancy 2025 | |
QualificationMinimum 10th Class | |
NHM Prakasam Recruitment 2025 Important Dates
| |
NHM Prakasam Asha Worker Recruitment 2025 Vacancy Details | |
Post Name | Total |
ఆశా వర్కర్లు | 63 |
Interested Candidates Can Read the Full Notification Before Apply | |
NHM Prakasam Recruitment 2025 Age Limit
| |
Salary
| |
Application Fee
| |
Important Links | |
Notification | Click Here |
Online Application Link | Click Here |
Official Website | Click Here |