TS FA & SA Exams Time Table 2023 (Dates) Telangana FA4,SA2 Exam Schedule

Telangana Schools Formative and Summative Exams Schedule 2022-23 has been Released along with  TS Schools Academic Calendar 2022-23 | Telangana Holidays | FA, SA Exam Dates TS FA1 FA2 SA1 FA3 FA4 SA2 Exams will be conducted every year as per Schedule Released by School Education Department. FA/SA Exams will be Conducted across the State. Download FA & SA Exams Time Table from the below links.

తెలంగాణలో స్కూళ్ల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 25 నుండి వేసవి సెలవులను ప్రకటించింది. 2022-23 విద్యా సంవత్సరంలో 1 నుండి 9వ తరగతుల విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్ మెంట్ (ఎస్ఏ)-2 పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది.
తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. 10వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 3 నుండి 13 వరకు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో.. 1 నుండి 9వ తరగతుల విద్యార్థులకు ఎస్ఏ-2 పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
మార్చి రెండో వారంలో ఒంటిపూట బడులు
అలాగే.. మార్చి రెండో వారం నుంచీ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 17 వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 21న ఫలితాల వెల్లడి, ఏప్రిల్ 24న అన్ని స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. వేసవి సెలవుల అనంతరం అన్ని పాఠశాలలు తిరిగి జూన్ 12న పునః ప్రారంభమవుతాయి.

Telangana SA1 Time Table 2022: TS Summative-I Exam Dates

TS School FA SA Examination Dates 2022-23 – TS Formative / Summative Exam Time Tables

Assessment / ExaminationsDate
Formative Assessment (FA 1 )by 21-07-2022 (Completed)
Formative Assessment (FA 2 )By 05-09-2022. (Completed)
Summative Assessment (SA1)01-11-2022 to 07-11-2022 (Completed)
Formative Assessment 3 (FA 3)by 21-12-2022.
Formative Assessment 4 (FA 4)by 31-01-2023 for 10th class and
by 28-02-2023 for 1st class to 9th class
SA2 Exams for 1st to 9th ClassFrom 12th April
Pre Final ExamsBefore 28-02-2023
TS SSC Board Examinations03rd to 13th April 2023

TS FA1 Exams Time Table 2022-23: Click Here
TS FA2 Exams Time Table 2022-23: Click Here
TS FA3 Exams Time Table 2022: Click Here update
TS FA4 Exams Time Table 2023: Click Here

TS SA1 Exams Time Table 2022-23: Click Here

TS SA2 Exams Time Table 2023: Click Here

For More Educational News Updates, Join us on Twitter | Follow us on Google News | Join Our WhatsApp Groups | Connect with our Telegram Channel