AP TET Language-1 Telugu Syllabus 2026 for Paper-I & II

In AP TET Language-1, there will be an option to attempt Telugu/Urdu/Hindi/Kannada/Tamil/Odiya/Sanskrit Subjects. Most candidates take Telugu as an optional subject. In this article, the full syllabus and Materials for the Telugu Language are provided. 

Paper-1A & 1B Language – 1 Telugu Syllabus

కంటెంట్ (24 మార్కులు)

1. పఠనావగాహన

  • ఎ) అపరిచిత పద్యం

  • బి) అపరిచిత గద్యం

2. తెలుగు వాచకాలలోని

  • ఎ) కవి పరిచయాలు

  • బి) విశేషాంశాలు

  • సి) ఉద్దేశాలు, ఇతివృత్తాలు

  • డి) ప్రక్రియలు

3. పదజాలం

  • ఎ) అర్థాలు

  • బి) పర్యాయపదాలు

  • సి) ప్రకృతి – వికృతులు

  • డి) నానార్థాలు

  • ఇ) జాతీయాలు

  • ఎఫ్) సామెతలు

  • జి) పొడుపు కథలు

  • హెచ్) వ్యుత్తర్త్యర్థాలు

  • ఐ) మాండలిక పదాలు

4. భాషాంశాలు

  • ఎ) భాషాభాగాలు

  • బి) కాలాలు

  • సి) లింగాలు

  • డి) పురుషలు

  • ఎఫ్) విరామ చిహ్నాలు

  • జి) క్రియలు – రకాలు

  • హెచ్) వచనాలు

  • ఐ) వ్యాకరణ పారిభాషిక పదాలు

  • జె) అక్షర విభాగం : అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ, సంయుక్తాక్షరాలు, పరుషాలు సరళాలు, అనునాసికాలు, ఊష్మములు, అంతస్థాలు, వర్గయుక్కులు, స్పర్శాలు, స్థిరాలు

  • కె) వర్ణోత్పత్తి స్థానాలు

  • ఎల్) సంధులు – నిర్వచనాలు

    • తెలుగు సంధులు – అత్వ, ఇత్వ, ఉత్వ, యడాగమ, సరళాదేవి, గసడదవాదేశ, ఆమ్రేడిత, ద్విరుక్తటకార, లు, ల, న, ల సంధులు

    • సంస్కృత సంధులు – సవర్ణదీర్ఘ, గుణ, యణాదేశ, వృద్ధిసందులు

    • సంధులకు సంబంధించిన పదాలను విడదీయడం సంధి చేయడం.

  • ఎమ్) సమాసాలు – నిర్వచనాలు (విగ్రహవాక్యాలను గుర్తించడం, విగ్రహవాక్యాలను సమాస పదాలుగా కూర్చడం)

  • ఎన్) ఛందస్సు – గురు లఘువుల లక్షణాలను గుర్తించడం ఉత్సలమాల, చంపకమాల

  • ఒ) అలంకారాలు – పాఠ్యపుస్తకమునందలి అలంకారాలు గుర్తించడం

  • పి) వాక్యాలు రకాలు (కర్తరి, కర్మణి, ఆధునిక వచనం, సామాన్య, సంయుక్త, సంక్లిష్ట వాక్యాలు, విశేధార్థక అనుమత్యర్థక, మొ||వి)

తెలుగు బోధనా పద్ధతులు (6 మార్కులు)

  • ఎ) భాష – మాతృభాష, చరిత్ర, స్వభావం, పరిధి

  • బి) భాషా నైపుణ్యాలు – మాతృభాషా బోధనా లక్ష్యాలు – సాధించాల్సిన సామర్థ్యాలు

  • సి) బోధనా పద్ధతులు

  • డి) ప్రణాళికా రచన వనరుల వినియోగం

  • ఇ) బోధనాభ్యసన ఉపకరణాలు

  • ఎఫ్) మూల్యాంకనం – నిరంతర సమగ్ర మూల్యాంకనం (నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక) దత్తాంశ విశ్లేషణ-పరిపుష్టి

Paper-2A & 2B Language – 1 Telugu Syllabus

1) పఠనావగాహన :

  • ఎ) అపరిచిత పద్యం / అపరిచిత గద్యం

2) 6వ తరగతి నుండి 10వ తరగతి వరకూ తెలుగు వాచకాలు :

  • ఎ) ప్రక్రియలు – లక్షణాలు

  • బి) కవులు – రచయితల పరిచయం

  • సి) విశేషాంశాలు

  • డి) ఇతివృత్తాలు

  • ఇ) నేపధ్యాలు

  • ఎఫ్) ఉద్దేశాలు

3) పదజాలం : (1 నుండి 10వ తరగతి స్థాయి వరకు)

  • ఎ) అర్థాలు

  • బి) పర్యాపదాలు

  • సి) నానార్థాలు

  • డి) వ్యుత్పత్త్యర్థాలు

  • ఇ) ప్రకృతి – వికృతులు

  • ఎఫ్) జాతీయాలు

  • జి) సామెతలు

  • హెచ్) పొడుపు కథలు

  • ఐ) మాండలిక పదాలు

4) భాషాంశాలు

  • ఎ) వ్యాకరణ పారిభాషిక పదాలు

    • (తత్సమం, తద్భవం, ఆగమం, ఆదేశం, నిత్యం, వికల్పం, బహుళం, ద్రువ ప్రకృతికం, ప్రాతిపదిక, ప్రత్యయం, కళలు, భాషాభాగాలు, విభక్తులు, వర్ణోత్పత్తిస్థానాలు)

  • బి) సంధులు – నిర్వచనాలు

    • సంస్కృత – సవర్ణదీర్ఘ, గుణ, వృద్ధి, యణాదేశ సంధులు మాత్రమే

    • తెలుగు – అత్వ, ఇత్వ, ఉత్వ, యడాగమ, ఆమ్రేడిత, ద్విరుక్తటకార, దృతప్రకృతిక / సరళాదేశ, ద్విరుక్తటకాల గసడదవాదేశ, లు లనల సంధులు మాత్రమే

  • సి) సమాసాలు – నిర్వచనాలు

    • ద్వంద్వ, ద్విగు, తత్పురుష, కర్మధారయ, బహువ్రీహి, అవ్యయీభావ సమాసాలు

  • డి) ఛందస్సు – నిర్వచనాలు

    • ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేజం

  • ఇ) అలంకారాలు

    • శబ్దాలంకారాలు (వృత్త్యనుప్రాస, చేకానుప్రాస, లాటాను ప్రాస, అంత్యానుప్రాస, యమకము, ముక్తపదగ్రస్తము)

    • అలంకారాలు (ఉపమా, రూపక, ఉత్ప్రేక్ష, అతిశయోకి&)

  • ఎఫ్) క్రియలు రకాలు – క్యార్థం, చేదర్థకం మొదలగునవి.

  • జి) వాక్యాలు భేదాలు

    • (సామాన్య, సంయుక్త, సంక్లిష్ట, ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, కర్తరి, కర్మణి, వ్యతిరేకార్థక వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష కథనాలు మొదలగునవి)

Schools 360

Schools360 Team of Content Researchers, Writers and SEO Analysts are very passionate to Provide Genuine and Detailed information on Education, Career and Goverment Notifications.