APPSC Group 2 Study Material PDF – Andhra Pradesh Public Service Commission (APPSC) has released a Notification for posts of 897 Group- II Services under APPSC Group 2 Notification 2024. Those Qualified in Prelims Exam must study hard for the Group 2 Mains Exam, which will be conducted on 08/07/2024.
APPSC Group 2 Syllabus 2024 (PDF) Prelims & Mains Syllabus తెలుగులో
This article provides complete APPSC Group 2 study material in Telugu and English. Freshers need to know how to prepare in this Short time. In this post, we are Explaining the following points.
- How to allocate Time for each Subject.
- Till which month are the Current Affairs topics to be studied?
History Material in Telugu PDF | Geography Material in Telugu PDF |
Current Affairs in Telugu PDF | Economy Material in Telugu |
Daily Current Affairs in Telugu |
|
|
|
|
|
|
| ముసునూరి నాయక రాజులు (క్రీ.శ. 1325-1368) |
కాకతీయులు | కుతుబ్‌షాహీలు (1512 – 1687) |
ఆంధ్రాలో సంఘ సంస్కరణ – సాంస్కృతిక వికాసం | తొలి సమాజం – మతోద్యమాలు |
చోళులు -పరిపాలనా విధానం | కాకతీయ అనంతర యుగం |
ఆంధ్రలో సాంస్కృతిక పునరుజ్జీవనం | ఆంధ్రాలో జాతీయోద్యమం |
ఐరోపావారి రాక | సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు |
1857 సిపాయిల తిరుగుబాటు | ఆంగ్లో – సిక్కు యుద్ధాలు |
ఆంధ్ర స్వాతంత్రోద్యమం | ఆంధ్రాలో సాంస్కృతిక వికాసం – వ్యవహారిక భాషోద్యమం |
1956 – 2014 మధ్య ముఖ్య సంఘటనలు | ఆంధ్రప్రదేశ్ అవతరణ – విశాలాంధ్ర ఉద్యమం |
ఆంధ్రప్రదేశ్ విభజన, తదనంతర పరిణామాలు |
|
|
|
ఏకకేంద్ర, సమాఖ్య వ్యవస్థలు |
|
| ఏక శాసనసభ, ద్వి శాసనసభ – కార్యనిర్వాహక – పార్లమెంటరీ, అధ్యక్ష, న్యాయనిర్వహణ |
| భారతదేశంలో ప్రభుత్వ పాలన – పరిణామక్రమం |
విధాన పరిషత్తు | పాలనపై కార్యనిర్వాహక, న్యాయశాఖల నియంత్రణ |
|
|
|
|
|
|
| 73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 |
స్థానిక స్వపరిపాలన సంస్థలు | గ్రామ పంచాయతీ – అధికారాలు, విధులు |
మండల పరిషత్ | జిల్లా పరిషత్ |
పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా | పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలు |
భారత రాజ్యాంగ పార్టీలు – జాతీయం, ప్రాంతీయం | ఏకపార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ వ్యవస్థలు |
ప్రాంతీయ తత్వం, ఉప ప్రాంతీయ తత్వం – కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ – జాతీయ | భారతదేశంలో పార్టీ ఫిరాయింపులు |
జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ కమిటీ | జాతీయ సమగ్రత – అవరోధాలు |
రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు |
|
|
|
Download APPSC Group 2 Material PDF
సరే..!, ఏదయితేనేం. గత ఐదేళ్ళుగా ఎదురుచూసిన గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చేసింది. దీనితో ఫిబ్రవరి 25కి ప్రిపరేషన్లో రీచ్ కాగలమా..? అన్న సందేహం ఉద్యోగార్థుల్లో మొదలయింది. ముఖ్యంగా ఫ్రెషర్స్ ఇంతకు ముందు అసలు రాయకుండా, ఇప్పుడు రాయబోతున్నవారు)లో ఆందోళన నెలకొని ఉంది.
రెండున్నర నెలల్లో గ్రూప్-2 ఫిలిమ్స్ క్రాక్ చేయగలమా?
గట్టిగా కూర్చుంటే, ప్రిపరేషన్ చేస్తే లక్ష్యానికి రీచ్ కాగలమా? ఇదీ ఫ్రెషర్స్ ని సందేహం. అయితే ఈ ఆర్టికల్ ద్వారా ఫ్రెషర్స్లోని ఆందోళనను చాలా మేరకు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా మీరు ప్రిపేర్ అవుతున్న దానిమీదే పూర్తి ధ్యానం పెట్టి సమయం పెట్టాలి. ఈ ప్రిపరేషన్ని మీ జీవితానికి పునాది అనుకోవాలి. ఈ రెండున్నర నెలలు అసలు వేరే వేరే కార్యక్రమాలను పెట్టుకోకూడదు. మనకు సంబంధం లేని వాటిలో అస్సలు జొరబడ కూడదు. అవసరానికి మించి ఎక్కువ మాట్లాడకూడదు. ఎదుటివారి గురించి తప్పుగా ఆలోచించకూడదు. శారీరక, మానసిక శుద్ధి అవసరం.
Prepare for Prelims only
రెండోది, ఫ్రెషర్స్ చేయవలసిన పని ప్రిలిమ్స్క మాత్రమే ప్రిపేర్ కావాలి. సరిగ్గా ఉన్న ఈ రెండున్నర నెలల్లో మీరు ప్రిలిమ్స్ కి మాత్రమే ప్రిపేర్ కాగలరు. మెయిన్స్ ఇప్పుడు అస్సలు వద్దు. మీకు ఎటూ మెయిన్స్ ఎలక్షన్ తర్వాత ఉంటుంది. కనుక ప్రిలిమ్స్ తరువాత మెయిన్స్క మీరు కనీసంలో కనీసం మూడు నెలల సమయం ఉంటుంది. కనుక ఫ్రెషర్స్…. ప్రిలిమ్స్న గట్టెక్కడానికి మాత్రమే సమయం కేటాయించండి.
ప్రిలిమ్స్ లో ఐదే సబ్జెక్టులు
ప్రిలిమ్స్ ఐదే ఐదు సబ్జెక్టులున్నాయి. ప్రిలిమ్స్ సబ్జెక్టులు ఇండియన్ హిస్టరీ మరియు జాగ్రఫీ మొత్తం (సౌరమండలము నుండి భారత, ఎ.పి. జాగ్రఫీ అంతాను). కొత్తగా ఇండియన్ సొసైటీ, మెంటల్ ఎబిలిటీ, కరంట్ ఎఫైర్స్. ఐదు సబ్జెక్టులు. ఒక్కో సబ్జెక్టుకి 30 మార్కులు. మొత్తంగా 150 మార్కులు మరియు 1/3 నెగెటివ్ మార్కు కూడా ఉంది.
|ప్రిలిమ్స్ టైమ్ టేబుల్ :
ఐదు సబ్జెక్టులకి గాను ఒక్కో సబ్జెక్టుకి ఇప్పటినుండి 15 రోజుల సమయం వస్తుంది. ఎనఫ్. మీరు సక్రమం గా ఫోకస్ పెట్టగలిగితే చాలు. అయితే మాగ్జిమమ్ మీరు ఈ 75 రోజుల్లో ఈ ప్రిపరేషన్ తప్ప ఇంక ప్రిపరేషన్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. గట్టిగా చెప్పనా. ఇండియన్ సొసైటీకి 10 రోజులు చాలు. ఇక్కడ మిగిలే ఐదు రోజులు జాగ్రఫీకి పెట్టండి. మరి ప్లాన్ ఇది. ఓకేనా! ప్రిపరేషన్ చేస్తున్నంతసేపు దానిపైనే గట్టిగా ఫోకస్ పెట్టాలి. మీ ఫోకస్ ప్రిలిమ్స్ పైననే ఉండాలి.
ప్రిలిమ్స్ ఏం చదవకూడదు?:
ఇక్కడ మనం ఏ.పి.పి.ఎస్.సి.ని అభినందించి తీరాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ సిలబస్ లో పదేపదే రిపీట్ కాకుండా దేనికదే చక్కగా రూపొందించారు. ఉదాహరణకు ఇండియన్ హిస్టరీ తీసుకోండి ముఖ్యమయిన టాపిక్స్ మాత్రమే సిలబస్ లో ఉంది. చాలా చాలా టాపిక్స్ లో లేవు. ఈ విధంగా మిగిలిన ప్రిలిమ్స్ సబ్జెక్టులలో కూడా అన్నీ లేవు. జాగ్రఫీలో కూడా అన్నీ లేవు. సిలబస్ దగ్గర పెట్టుకొని మీ వద్ద గల మెటీరియల్ని చూసుకుంటూ టిక్కు పెట్టు కుంటూ వెళ్లండి. సిలబస్ లో ఏవి ఉన్నాయో అవి ! చదవండి. సమయం కలసి వస్తుంది. ఎంతగా అంటే ఒక్క సబ్జెక్టునకు 10 రోజులు చాలు. అయినా మనవద్ద సబ్జెక్టుకు వచ్చి 15 రోజులు ఉన్నాయి.
కరెంటు అఫైర్స్ మాటేమిటి?
ప్రిలిమ్స్ ఎగ్జాం ఓ.ఎమ్.ఆర్. కాబట్టి అంటే ఆఫ్లైన్ కాబట్టి ఎగ్జాం డేట్కి ముందు ఓ 15 రోజులు వదిలిపెట్టి బ్యాక్ ఎనిమిది నెలలు వెళ్లండి. ఒక సంవత్సరం అవసరం లేదు. నేటి కరెంట్ ఎఫైర్ రేపటికి జి.కె. కింద మారిపోతుంది. కానీ కరెంట్ అఫైర్స్లో కూడా ఎసర్టేషన్, రీజనింగ్ నమూనాలో సబ్జెక్టులను అడిగినట్లు అడుగుతున్నారు. కనుక ఒక్కో కరెంట్ అఫైర్ పై సమగ్ర సమాచారం మీవద్ద ఉండాలి. మనం కంట్ అఫైర్స్ ఎంత ప్రిపేర్ అయినప్పటికీ ఎగ్జాంలో కొత్తవే అడుగుతున్నారు. కనుక కొద్దిగా సీరియస్ అవ్వండి. 30 కరంట్ అఫైర్ ప్రశ్నలకు కనీసంలో కనీసం 22 ప్రశ్నలకన్నా కరెక్టుగా ఆన్సర్లు పెట్టే మార్గమేదో ఆలోచించండి.
APPSC Group 2 Syllabus PDF | APPSC Group 2 Question Papers |
మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రాథమిక (స్క్రీనింగ్) పరీక్ష, రెండో దశలో 300 మార్కులకు ప్రధాన పరీక్ష (మెయిన్స్) నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్స్‌కు ఎంపికవుతారు. ప్రిలిమ్స్‌లో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు. సవరించిన సిలబస్, పరీక్ష విధానం ప్రకారం… 150 మార్కులకు ప్రాథమిక పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్‌లో రెండు పేపర్లు ఒక్కొక్కటి 150 మార్కులకు(మొత్తం 300) ఉంటుంది. పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం; పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష విధానం
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు |
భారతదేశ చరిత్ర (ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్ర) | 30 | 30 |
భూగోళశాస్త్రం (జనరల్, ఫిజికల్ జాగ్రఫీ, ఎకనమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ) | 30 | 30 |
భారతీయ సమాజం (స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషియల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం) | 30 | 30 |
కరెంట్ అఫైర్స్ (రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు) | 30 | 30 |
మెంటల్ ఎబిలిటీ (లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ) | 30 | 30 |
మొత్తం | 150 | 150 |