AP Special DSC 2026 Notification for 2500 Teacher Posts Soon
ఆంధ్రప్రదేశ్‌లో మరో DSC నిర్వహణకు రంగం సిద్దమైంది. ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను అక్టోబర్ 2026లో జారీ చేయనున్నట్లు, అలాగే నియామక పరీక్షలను డిసెంబర్ 2026లో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.