AP TET Telugu Syllabus 2024 pdf for Paper-1A, Paper-1B, Paper-2A, Paper2B is available here. తెలుగు సబ్జెక్ట్ అన్ని పేపర్లలోనూ కంపల్సరీ సబ్జెక్ట్ గా ఉంది. కాకపొతే ఒక్కొపేపర్ కే కాస్త మారుతుంది .
ఈ పేజీలో సిలబస్ ఒకటే కాకుండా పూర్తి స్టడీ మెటీరీయల్ కూడా అందించనున్నాము.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాఠ్యప్రణాళికలను పాఠశాల విద్యాశాఖ మార్పు చేసింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కొత్త ప్రణాళికలో ఐటీ, పర్యావరణం, ఆంగ్ల పాఠ్యాంశాలను అదనంగా చేర్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 1-6 తరగతుల పాఠ్యపుస్తకాలు మారినందున ఈ పాఠ్యప్రణాళికే ఉంటుంది. మిగతా తరగతులకు సంబంధించిన పాత పాఠ్యపుస్తకాల నుంచే ప్రశ్నలు ఇస్తారు. కరోనా కారణంగా డిజిటల్, సాంకేతిక విద్యకు ప్రాధాన్యం పెరిగినందున ఈసారి బహుళ ప్రసార సాధనాలు (ఐసీటీ) సబ్జెక్టును చేర్చారు. పిల్లల అభివృద్ధి, పెడగాజీలో 2018 సంవత్సరం పాఠ్యప్రణాళికతో పోల్చితే 2021లో కొన్ని నూతన పాఠ్యాంశాలు చేర్చారు. ఐసీటీలో 12 పాఠ్యాంశాలను పొందుపర్చారు. ఐసీటీ రెండో విభాగంలో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా వచ్చిన మార్పులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకొచ్చే మార్పులను చేర్చారు.
AP TET Notification 2024 | Click Here |
AP TET Syllabus (Detailed) Paper 1A,1B,2A,2B | Click Here |
AP TET Telugu Syllabus | Click Here |
AP TET Syllabus 2024 | Click Here |
AP TET Syllabus PDF (New) | Click Here |
AP TET Urdu Syllabus | Click Here |
AP TET Paper 2B (PET) Syllabus | Click Here |
AP TET Paper 2A 2B Syllabus | Click Here |
AP TET English Language 2 Syllabus | Click Here |
AP TET Language Pundits Syllabus | Click Here |
ఏపీ టెట్ తెలుగు సిలబస్ 2024
Name of the Exam | AP TET 2024 |
Exam Dates | 27th Feb to 9th Match 2024 |
State | Andhra Pradesh |
Subject | Telugu Paper- 1A,1B,2A,2B |
Category | Syllabus |
Download format |
AP TET Telugu పేపర్ -1 (A & B)
తెలుగు (30 మార్కులు) – విషయము (24 మార్కులు)
కంటెంట్ (24 మార్కులు) |
1. పఠనావగాహన ఎ) అపరిచిత పద్యం |
తెలుగు బోధనా పద్ధతులు (6 మార్కులు) |
ఎ) భాష మాతృభాష, మాతృభాషా బోధనా లక్ష్యాలు బి) భాషా నైపుణ్యాలు సాధించాల్సిన సామర్ధ్యాలు సి) బోధనా పద్ధతులు డి) ప్రణాళికా రచన వనరుల వినియోగం ఇ) బోధనాభ్యసన ఉపకరణాలు ఎఫ్) మూల్యాంకనం -నిరంతర సమగ్ర మూల్యాంరనం (నిర్మాణాత్మర, సంగ్రహణాత్మర) |
AP TET Paper-2 A Syllabus
పేపర్-1 తెలుగు (30 మార్కులు) |
1) పఠనావగాహన: ఎ) అపరిచిత పద్యం / అపరిచిత గద్యం 2) 6వ తరగతి నుండి 10వ తరగతి వరకూ తెలుగు వాచకాలు: ఎ) ప్రక్రియలు – లక్షణాలు బి) కవులు – రచయితల పరిచయం సి) విశేషాంశాలు డి) ఇతి వృత్తాలు ఇ) నేపధ్యాలు ఎఫ్) ఉద్దేశాలు3) పదజాలం :- (1 నుండి 10వ తరగతి స్థాయి వరకు)ఎ) అర్ధాలు బి) పర్యాయపదాలు సి) నానార్థాలు డి) వ్యుత్పత్త్యర్ధాలు ఇ) ప్రకృతి – వికృతులు ఎఫ్) జాతీయాలు జి ) సామెతలు హెచ్) పొదుపు కథలు ఐ) మాండలిక పదాలు 4) భాషాంశాలు:ఎ) వ్యాకరణ పారిభాషిక పదాలు (తత్సమం, తద్భవం, ఆగమం, ఆదేశం, నిత్యం, వికల్పం, బహుళం, ద్రుత ప్రకృతికం, ప్రాతిపదిక, ప్రత్యయం, భాషాభాగాలు, విభక్తులు మొదలగునవి..)బి) సంధులు – నిర్వచనాలు సంస్కృత సవర్ణదీర్ఘ, గుణ, వృద్ధి, యణాదేశ సంధులు మాత్రమే తెలుగు – అత్వ, ఇత్వ, ఉత్వ, యడాగమ, ఆమ్రేడిత, ద్విరుక్తటకార, దృతప్రకృతిక/సరళాదేశ, గసడదవాదేశ సంధులు మాత్రమేసి) సమాసాలు – నిర్వచనాలు ద్వంద్వ, ద్విగు, తత్పురుష, కర్మధారయ, బహువ్రీహి, అవ్యయీభావ సమాసాలుడి) ఛందస్సు – వృత్తములు ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం ఇ) అలంకారాలు శబ్దాలంకారాలు(వృత్త్యనుప్రాస, చేకానుప్రాస, లాటాను ప్రాస, అంత్యానుప్రాస, యమకము, ముక్తపదగ్రస్తము) అర్ధాలంకారాలు (ఉపమా, రూపక, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి ) ఎఫ్) క్రియలు రకాలు -క్యార్ధం, చేదర్థకం మొదలగునవి. జ) వాక్యాలు భేదాలు (సామాన్య, సంయుక్త, సంక్లిష్ట, ఆశ్చర్యార్థక, ప్రశ్నార్ధక, కర్తరి, కర్మణి, వ్యతిరేకార్థక వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష |
తెలుగు (60 మార్కులు) |
ఎ) కంటెంట్ 48 మార్కులు) 1) తెలుగు సాహిత్య చరిత్ర
2) భాషా చరిత్ర
3) సాహిత్య విమర్శ 1) 6 నుండి 10 వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలలోని అంశాలు: 3) భాషాంశాలు 4) పఠనావగాహన బి బోధనా పద్ధతులు (12 మార్కులు) 1. భాష – వివిధ భావనలు |
AP TET Paper 1A Syllabus in Telugu | Click Here |
AP TET Paper 2A Maths – Syllabus in Telugu | Click Here |
Download AP TET PAPER- I & PAPER-2 Telugu Syllabus 2024