MJP TG BCW BACKLOG Hall Ticket 6th,7th,8th Class 2025-26 Mahatma Jyothiba Phule Telangana Backward Classes Welfare Residential Educational Institutions Society releases Hall ticket for the Academic Year 2025-26. Details are given below and on the official website mjpabcwreis.cgg.gov.in.
The MJPTGBCW Backlog Entrance exam will be conducted on April 20, 2025.
మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్ వారు మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8వ తరగతులలో (ఖాళీగా ఉన్న సీట్లకు) ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష తేది 20/04/2025 నాడు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాత జిల్లా కేంద్రాలలో పరీక్ష నిర్వహించబడును. ఈ పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వబడును.
TG MJPBCW Gurukulam Admissions 2025-26: ప్రవేశమునకు అర్హత Eligibility Criteria
a) 6వ తరగతి లో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 సం.లో 5 వ తరగతి చదివి ఉండాలి.
b) 7 వ తరగతి లో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 సం.లో 6వ తరగతి చదివి ఉండాలి.
c) 8 వ తరగతి లో ప్రవేశము కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 సం.లో 7వ తరగతి చదివి ఉండాలి.
d) విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2020-21 విద్యా సంవత్సరములలో నిరవధికంగా విద్యను అభ్యసించి ఉండవలెను.
వయస్సు Age Limit
6వ తరగతికి: 31/08/2024 నాటికి 12 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.
7వ తరగతికి: 31/08/2024 నాటికి 13 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.
8వ తరగతికి: 31/08/2024 నాటికి 14 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.
ఆదాయ పరిమితి Imcome Limit
విద్యార్థుల తల్లిదండ్రుల సంరక్షకుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000/- పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2,00,000/-కు మించరాదు.
- విద్యార్థుల ఎంపికకు జిల్లా ఒక యూనిట్ గా పరిగణించబడుతుంది.
- జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి జిల్లాలోని ఏదైనా పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
ప్రవేశ పరీక్ష రుసుము Application Fee
పైన చెప్పిన అర్హతలు అన్నీ ఉన్న అభ్యర్ధులు Rs. 100/- రుసుము ఆన్లైన్ లో చెల్లించవలసి ఉంటుంది .
ప్రవేశ పరీక్ష Exam Pattern
ప్రవేశ పరీక్ష తెలుగు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం (సైన్సు మరియు సాంఘిక శాస్త్రం) లలో 5, 6, 7వ తరగతి స్థాయిలో 2 గంటల వ్యవధిలో 100 మార్కులకు (తెలు గు-15, లెక్కలు- 30, సామాన్య శాస్త్రం- 15, సాంఘిక శాస్త్రం – 15, ఇంగ్లీషు-25 మార్కుల తో) ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది. జవాబులను ఓ.యం.ఆర్. షీలో గుర్తించాలి. విద్యార్థుల కోసం నమూనా ప్రశ్నాపత్రం మరియు నమూనా ఓ.యం.ఆర్. జవాబు పత్రంను పట్టిక-1లో ఇవ్వబడినది. • పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీషులో ఉంటుంది. 5. పరీక్షా కేంద్రం: విద్యార్థినీ విద్యార్థులకు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహించబ వివరాలు హాల్‌టిక్కెట్లో ఇవ్వబడును.
పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం Selection Process
అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వే షన్, ప్రత్యేక కేటగిరి (అనాథ) మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేయబడును.
ప్రవేశానికి ఎంపికైన విద్యార్థుల హాల్ టిక్కెట్లు నెంబర్లు mjptbcwreis.telangana.gov.in సంస్థ వెబ్ సైట్ లో తేది 10–06–2022 నాటికి ఉంచబడతాయి. పంపబడును. ప్రవేశానికి ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే సంక్షిప్త సందేశాలు ఫోన్ ద్వారా అడ్మిషన్ ప్రక్రియ 31-08-2022 తో ముగియబడును. ఈ తేది తదుపరి ఎట్టి ఉత్తర ప్రత్యుత్తరములు అనుమతించబడవు.
అభ్యర్థులు పై అంతలు పరిశిలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఏదేని (PAYMENT GATEWAY) తెలంగాణ ఆన్లైన కి ప్రాథమిక వివరాలతో (విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి/సంరక్షకుని మొబైల్ నెం) వెళ్లి రూ. 100/- చెల్లించిన తరువాత ఒక జర్నల్ నెంబరు ఇవ్వబడుతుంది.
జర్నల్ నెంబరు పొందినంత మాత్రాన దరఖాస్తు చేసుకొన్నట్లు కాదు. అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియజేయు నెంబరు మాత్రమే. ఆ జర్నల్ నెంబరు ఆధారంగా ఏదేని ONLINE (ఆన్లైన్)/ఏదేని ఇంటర్నెట్ సెంటరు నుండి సంస్థ వెబ్ సైట్ miptbcwreis.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ జర్నల్ నెంబరును పరీక్ష ఫీజు చెల్లించిన వివరాలకు కేటాయించిన స్థలం (కాలమ్)లో నమోదు చేయవలెను.
దరఖాస్తు నింపుటలో అభ్యర్థులకు కొన్ని ముఖ్య సూచనలు: • దరఖాస్తును ఆన్లైన్ లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును నింపుకోవాలి.
Important Links
MJPBCW Home Page | Click Here |
MJPBCW Backlog CET Hall Ticket 2025 | Click Here |